Nov 14, 2026
“3 బ్రా రూల్” (3 Bra Rule) అంటే ఏమిటి మరియు అది ఎలా పనిచేస్తుంది?
మనలో చాలామందికి ఒక ఇష్టమైన బ్రా (Bra) ఉంటుంది—దానినే పదే పదే వేసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని నెలల్లోనే దాని ఎలాస్టిక్ లూజ్ అయిపోయి, షేప్ మారిపోయి, సరైన సపోర్ట్ ఇవ్వలేని స్థితికి వచ్చేస్తుంది. అది చూసినప్పుడు, ” అయ్యో… ఎంత...
